(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.25. అధ్యాయః 025
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేనార్జునంప్రతి బ్రాహ్మమేన బ్రాహ్మణీంప్రత్యుక్తసృష్ట్యాదిప్రతిపాదకనారదదేవమతసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
బ్రాహ్మణ ఉవాచ।
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
నారదస్య చ సంవాదమృషేర్దేవమతస్య చ॥ 14-25-1(93107)
దేవమత ఉవాచ। 14-25-2x(7826)
జంతోః సంజాయమానస్య కింను పూర్వం ప్రవర్తతే।
ప్రాణోఽపానః సమానో వా వ్యానో వోదాన ఏవ చ॥ 14-25-2(93108)
నారద ఉవాచ। 14-25-3x(7827)
యేనాయం సృజ్యతే జంతుస్తతోఽన్యః పూర్వమేతి తం।
ప్రాణద్వంద్వం హి విజ్ఞేయం తిర్యగూర్ధ్వమధశ్చ యత్॥ 14-25-3(93109)
దేవమత ఉవాచ। 14-25-4x(7828)
కేనాయం సృజ్యతే జంతుః కశ్చాన్యః పూర్వమేతి తం।
ప్రాణద్వంద్వం చ మే బ్రూహి తిర్యగూర్ధ్వమధశ్చ యత్॥ 14-25-4(93110)
నారద ఉవాచ। 14-25-5x(7829)
సంకల్పాజ్జాయతే హర్షః శబ్దాదపి చ జాయతే।
రసాత్సంజాయతే చాపి రూపాదపి చ జాయతే॥ 14-25-5(93111)
`స్పర్శాత్సంజాయతే చాపి గంధాదపి చ జాయతే।'
శుక్రాచ్ఛోణితసంసృష్టాత్పూర్వం ప్రాణః ప్రవర్తతే।
ప్రాణేన వికృతే శుక్రే తతోఽపానః ప్రవర్తతే॥ 14-25-6(93112)
శుక్రాత్సంజాయతే చాపి రసాదపి చ జాయతే।
ఏతద్రూపముదానస్య హర్షో మిథునమంతరా॥ 14-25-7(93113)
కామాత్సంజాయతే శుక్రం శుక్రాత్సంజాయతే రజః।
సమానవ్యానజనితే సామాన్యే శుక్రశోణితే॥ 14-25-8(93114)
ప్రాణాపానావిదం ద్వంద్వమవాక్ చోర్ధ్వం చ గచ్ఛతః।
వ్యానః సమానశ్చైవోభౌ తిర్యగ్ద్వంద్వత్వముచ్యతే॥ 14-25-9(93115)
అగ్నిర్వై దేవతాః సర్వా ఇతి దేవస్య శాసనాత్।
సంజాయతే హి ప్రాణేషు జ్ఞానం బుద్ధిసమన్వితం॥ 14-25-10(93116)
తస్య ధూమస్తమోరూపం రజో భస్మ సుతేజసః।
సర్వం సంజాయతే తస్య యత్ర ప్రక్షిప్యతే హవిః॥ 14-25-11(93117)
హవిః సమానో వ్యానశ్చ ఇతి యజ్ఞవిదో విదుః।
ప్రాణాపానావాజ్యభాగౌ తయోర్మధ్యే హుతాశనః॥ 14-25-12(93118)
ఏతద్రూపముదానస్య పరమం బ్రాహ్మణా విదుః।
నిర్ద్వంద్వమితి యత్త్వేతత్తన్మే నిగదతః శృణుః॥ 14-25-13(93119)
అహోరాత్రమిదం ద్వంద్వం తయోర్మధ్యే హుతాశనః।
ఏతద్రూపముదానస్య పరమం బ్రాహ్మణా విదుః॥ 14-25-14(93120)
`ఉభే సత్యానృతే ద్వంద్వం తయోర్మధ్యే హుతాశనః।
ఏతద్రూపముదానస్య పరమం బ్రాహ్మణా విదుః॥' 14-25-15(93121)
సచ్చాసచ్చైవ తద్ద్వంద్వం తయోర్మధ్యే హుతాశనః।
ఏతద్రూపముదానస్య పరమం బ్రాహ్మణా విదుః॥ 14-25-16(93122)
`ఉభే శుభాశుభే ద్వంద్వం తయోర్మధ్యే హుతాశనః।
ఏతద్రూపముదానస్య పరమం బ్రాహ్మణా విదుః॥' 14-25-17(93123)
ఊర్ధ్వం సమానో వ్యానశ్చ వ్యస్యతే కర్మ తేన తత్।
ద్వితీయం తు సమానేన పునరేవ వ్యవస్యతే॥ 14-25-18(93124)
శాంత్యర్థం వామదేవ్యం చ శాంతిర్బ్రహ్మ సనాతనం।
ఏతద్రూపముదానస్య పరమం బ్రాహ్మణా విదుః॥ ॥ 14-25-19(93125)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి పంచవిశోఽధ్యాయః॥ 25 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-25-18 పూర్వంసమానో వ్యానోఽథ వ్యస్యతే తేన కర్మకృత్ ఇతి క.ట.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.